తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా హైకమాండ్ రేవంత్ రెడ్డిని ఎన్నికున్నట్టు తెలుస్తోంది. దీనిపై ఏ క్షణమైనా అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం.