ఒడిస్సాకు చెందిన బిస్వాజిత్ నాయక్ కు సాధారణంగానే తన నైపుణ్యంతో ఎదైనా తయారు చేయాలన్న ఆశలు ఉండేవి. అయితే సడెన్ గా ఐస్క్రీమ్ పుల్లలతో ఎదైనా తయారు చేయాలని ఆయన మొదడులో తట్టింది. దాంతో ఆయన మొత్తం 1475 ఐస్ క్రీం పుల్లలను ఉపయోగించి పూరి జగన్నాథ్ గజాననా బేషా దేవుడి చిన్న విగ్రహాన్ని తయారు చేశారు.