దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకూ మొత్తం 3 కోట్ల కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా రోజువారీ కేసుల సంఖ్య, మరణాల సంఖ్య కూడా తగ్గుముకం పడుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 54,069 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1,321 మంది మృతి చెందారు. అంతే కాకుండా 68,885 మంది డిశ్చార్జ్ అయ్యారు.