ఇండస్ట్రీలో వరుస విషాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. కరోనాతో ఇతర అనారోగ్య సమస్యలతో చాలా మంది ఇప్పటికే దూరమయ్యారు. కాగా ఇప్పుడు ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మరియు దర్శకుడు శివణ్ 89 గుండెపోటుతో మరణించారు.