కరోనా విజృంభణతో సినిమా షూటింగ్ లు అన్నీ వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో షూటింగ్ లు తిరిగి ప్రారంభమవుతున్నాయి. ఇప్పటికే పలుచిత్రాల షూటింగ్ లను ప్రారంభించారు. కాగా ఈ రోజు ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాధేశ్యామ్ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమాలో ఒక సాంగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇప్పటికే సినిమా షూటింగ్ పూర్తి గా కొన్ని సన్నివేశాలు ప్రభాస్ కు నచ్చని కారణంగా గా ప్యాచ్ వర్క్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఈ సినిమాకు జి