దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు సడలింపులు చేస్తున్నాయి. ఇక మరికొన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ ను పూర్తిగా ఎత్తి వేస్తున్నాయి. తెలంగాణలోనూ లాక్ డౌన్ ను పూర్తిగా తీసివేశారు. దాంతో విద్యా సంస్థలు సైతం ప్రారంభిస్తున్నట్టు తెలంగాణ సర్కార్ ప్రకటించిన సంగతి తెలిసిందే. నేటి నుండి ఉపాధ్యాయులు, లెక్చరర్లు స్కూళ్లు, కాలేజీలకు వెళ్లనున్నారు. ఇక తాజాగా పరీక్షల షెడ్యూల్ ను సైతం హైదరాబాద్ జేఎన్టీయు విడుదల చేసింది. ఫైనల్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ పరీక్షలను జులై