కెనడా పాఠశాలలో అస్తి పంజరాల గుట్టలు బయటపడటం కలకలం రేపుతోంది. గత నెల కొలంబియాలోని పాఠశాల ప్రాంగణంలో రెండు వందల అస్థిపంజరాలు బయటపడ్డాయి.కాగా తాజాగా వాంకోవర్ లోని మరో పాఠశాల ప్రాంగణంలో ఆరువందలకు పైగా గుర్తుతెలియని పిల్లల అస్తిపంజరాలు బయటపడ్డాయి. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉన్న కామ్ లూప్స్ ఇండియన్ రెసిడెన్షియల్ స్కూల్ ప్రాంగణంలో లో గత నెల రెండు వందలకు పైగా పిల్లల అస్తిపంజరాలు కనిపించాయి.