కంటి భాగంలో తీవ్రమైన గాయం అవ్వడంతో సింహపురి ఆసుపత్రిలో కంటికి శస్త్రచికిత్స అందించారు. అనంతరం కత్తి మహేశ్ ను చెన్నై లోని శంకర నేత్రాలయ ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నాలు జరుపుతున్నారు.