వ్యాక్సినేషన్ లో తెలంగాణ రాష్ట్రం సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ప్రభుత్వం ఇప్పటి వరకు కోటి మంది ప్రజలకు వ్యాక్సిన్ పంపిణీ చేసింది. జనవరి 16న మొట్టమొదట గాంధీ ఆస్పత్రిలో ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది.