మా ఎన్నికల హీట్ రోజు రోజుకి పెరిగిపోతుంది. ఇప్పటికే నలుగురు నటీనటులు బరిలోకి దిగుతున్నట్టు ప్రకటించగా తాజాగా మరో నటుడు ఎంట్రీ ఇచ్చాడు. తెలుగులో ఎన్నో పాత్రలు చేసిన నటుడు సీవీ ఎల్ నర్సింహారావు తాను మా ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు.