తెలంగాణలో ఇంటర్ పరీక్షలు రద్దు అయిన సంగతి తెలిసిందే. దాంతో ఇంటర్ మొదటి సంవత్సరం లో వచ్చిన మార్కులను ఆధారంగా తీసుకుని ఇంటర్ సెకండియర్ ఫలితాలను విడుదల చేస్తున్నారు. ఈ ఫలితాలను ఈరోజు విద్య శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి 11 గంటలకు విడుదల చేయనున్నారు.