తాజాగా 100 రూపాయల కోసం ఓ యువకుడు వీసీ ని హత్య చేశాడు. మద్యం మత్తులో విచక్షణ రహితంగా పొడిచాడు. ఈ ఘటన ఒడిస్సా లో చోటు చేసుకుంది. సంబల్పూర్ యూనివర్సిటీ లో వీసీ గా పనిచేసిన దుబ్బ రాజు రిటైర్డ్ అయిన అనంతరం తన సొంత గ్రామంలో నివాసం ఉన్నాడు. అయితే తాజాగా ఓ యువకుడు మద్యం మత్తులో ఇంటికి వచ్చాడు రూ.100 కావాలంటూ డిమాండ్ చేశాడు. వంద రూపాయలు ఇవ్వడానికి వీసీ నిరాకరించాడు. దాంతో ఆగ్రహానికి గురైన యువకుడు పదునైన ఆయుదం తో తీవ్రంగా గాయపరిచాడు.