ఎంపీ విజయ్ సాయిరెడ్డి సైతం చంద్రబాబు రేవంత్ రెడ్డికి పీసీసీ ఇప్పించారంటూ వరుస ట్వీట్ లు చేస్తు విమర్శించారు. విజయసాయి రెడ్డి తన ట్వీట్ లో.... పొలిటికల్ బ్రోకర్ చంద్రబాబు విశ్వరూపం ప్రదర్శిస్తున్నాడని అన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దల్ని కొనిపడేసి తెలంగాణాలో తన శిష్యుడికి పీసీసీ అధ్యక్ష పీఠం ఇప్పించుకున్నాడని పేర్కొన్నారు.