ఈ రోజు ఉదయం తెలంగాణ ఇంటర్ ఫలితాలను విడుదల చేస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నిన్న ఆదివారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా నేడు మంత్రి ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలను ప్రకటించారు.