తాజాగా విజయ సాయి రెడ్డి సోషల్ మీడియాలో....పంచగ్రామాల సమస్యను పరిష్కరించి పేదలకు మేలు చేయమంటే...పూసపాటి అశోక్ కొర్రీలు పెడతూ పచ్చ గద్దలకు మాత్రం భూముల్ని కట్టబెట్టాడంటూ విజసాయి సంచలన ఆరోపణలు చేశారు. ప్రతి మూడేళ్లకోసారి దేవాలయ ఆస్తుల్లో మార్పులు చేర్పులు నమోదు చేయాలని ఎంపీ డిమాండ్ చేశారు. నీవు ధర్మకర్తగా ఉన్న ఆలయాల్లో ఆ పనిచేశావా అశోక్? అంటూ ప్రశ్నించారు. నీ ముసుగు తొలగిపోతోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.