తెలంగాణా జెన్కో మరియు ట్రాన్స్ కో లకు సుప్రీంకోర్టు కోర్టు ధిక్కార నోటీసులు జారీ చేసింది. విద్యుత్ ఉద్యోగుల విభజన విషయంలో ధిక్కరణ నోటీసులు జారిచేసినట్లు తెలుస్తోంది.