దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. నిన్న దేశంలో 35000 కేసు నమోదయిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా నేడు 45,951 కొత్త కేసులు నమోదయ్యాయి అంతేకాకుండా 60,729 మంది కరోనా నుండి కోలుకున్నారు. ఇక నిన్న దేశంలో తొమ్మిది వందల మంది మృతి చెందగా ఈరోజు 817 మంది మహమ్మారి కారణంగా మరణించారు.