దేశంలో కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా దేశంలో 46,617 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. 59,384 మంది కరోనా నుండి కోలుకున్నారు. అంతేకాకుండా 24 గంటల్లో మొత్తం 853 మంది కరోనా తో మరణించారు. ఇదిలా ఉండగా దేశంలో బుధవారం 35 వేల కరోనా కేసులు నమోదయ్యాయి.