జమ్మూకశ్మీర్ లో బలగాలకు టెర్రరిస్ట్ లకు మధ్య ఎన్కౌంటర్ కొనసాగుతోంది. పుల్వామాలోని హాంజిన్ రాజ్ పురా ఎరియాలో టెర్రరిస్ట్ లకు జవాన్లకు కొన్ని గంటల నుండి కాల్పులు జరుగుతున్నాయి. అయితే ఈ కాల్పుల్లో ఓ ఆర్మీ జవాన్ వీరమరణం పొందారు. నలుగురు టెర్రరిస్ట్ లను జవాన్లు అదుపులోకి తీసుకున్నారు.