అంటార్కిటికా లో తీవ్రమైన వాతావరణ మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ విషయాన్ని బ్రెజిల్ కు చెందిన పరిశోధకుడు కార్లోస్ షాఫైర్ వెల్లడించారు. ఎప్పుడూ మంచుతో చల్లగా ఉండే అంటార్కిటికా ఖండం లో గతంలో ఎన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయిలో 20.75 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్టు తెలిపారు.