బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు ప్రస్తుతం క్యాలీఫ్లవర్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి ఆర్ కె మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే తాజాగా ఈ సినిమా నుండి ఓ పోస్టర్ ను విడుదల చేశారు. పోస్టర్ లో శీలం రక్షితి రక్షితః అనే కొటేషన్ కనిపిస్తోంది. అంతేకాకుండా ఈ పోస్టర్ లో సంపూర్ణేష్ బాబు రెచ్చిపోయారు. కేవలం కాలీఫ్లవర్ ను అడ్డుపెట్టుకుని ఫోటోలకు నగ్నంగా ఫోజులు ఇచ్చాడు.