పాలిచ్చే తల్లులకు మాత్రం వ్యాక్సిన్ వేయడంపై ఇప్పటి వరకూ క్లారిటీ ఇవ్వలేదు. కానీ తాజాగా పాలిచ్చే తల్లులు కూడా వ్యాక్సిన్ వేసుకోవచ్చని ఐసీఎంఆర్ డాక్టర్ సమిరన్ పాండా వెల్లడించారు.డాక్టర్ సమిరన్ పాండా ఐసీఎంఆర్ ఎపిడెమియాలజీ, కమ్యూనికేషన్ వ్యాధుల విభాగం లో హెడ్ గా ఉన్నారు. ఇదిలా ఉండగా గర్భిణులకు కూడా వ్యాక్సిన్ వేయాలని ఇటీవలే ఐసీఎంఆర్ ఆదేశాలు జారీ చేసింది.