క్రీడా ప్రపంచంలో విషాదం చోటు చేసుకుంది. మాజీ క్రికెటర్ యశ్ పాల్ శర్మ మృతి చెందారు. 1983 వరల్డ్ కప్ విన్నర్ గా యశ్ పాల్ శర్మ నిలిచారు. ఇక ఈ రోజు ఆయన మరణించారు. పంజాబ్ కు చెందిన యశ్ పాల్ శర్మ గుండెపోటుతో మరణించారు. 1972లో పంజాబ్ జమ్మూ కాశ్మీర్ స్కూల్ మధ్య జరిగిన క్రికెట్ పోటీలో 260 పరుగులు చేసి యశ్ పాల్ శర్మ అందరి దృష్టిని ఆకర్షించారు.