ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్ పై ఆస్ట్రేలియా ఎంపీ క్రెయిగ్ కెల్లీ ప్రశంసలు కురిపించారు. ఆదిత్యానాథ్ కరోనాను కట్టడి చేసిన విధానంపై క్రెయిగ్ కెల్లీ ప్రశంసించారు. అంతే కాకుండా తమ దేశం ఆస్ట్రేలియాలో కూడా కరోనా కట్టడికి యోగి సహాయం కోరారు. ఈ మేరకు క్రెయిగ్ కెల్లీ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. పోస్ట్ లో...మా దేశంలో కరాను జయించడాని భారత్ యూపీ సీఎం యోగిని మా కోసం పంపించే అవకాశం ఉంది.