చరణ్, ఎన్టీఆర్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఆర్ఆర్ఆర్ రోర్ రానే వచ్చేసింది. అయితే ఈ రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్, చరణ్ కు సంబంధించిన వీడియోలను విడుదల చేస్తారని అభిమానులు అంతా భావించారు. కానీ మేకింగ్ కు సంబంధించిన వీడియోను జక్కన్న విడుదల చేశాడు.