రాష్ట్రంలో కరోనా తగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభిస్తున్నట్టు కనిపిస్తోంది. తాజాగా నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండల కేంద్రంలోని 16 మంది వలస కూలీల కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. నల్గొండ నుంచి వరి నాట్లు వేయడానికి నిజామాబాద్ జిల్లాకు వందలాది మంది వలస కూలీలు వచ్చారు. అయితే వారాంతా ప్రస్తుతం ఒకే చోట వందలాది మంది నివాసం ఉంటున్నారు.