ఏపీ సీఎం జగన్కు కొరకరాని కొయ్యగా మారిన ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు బిగ్ షాక్ తగిలింది. లోక్సభ స్పీకర్ కార్యాలయం ఆయనకు బిగ్ షాక్ ఇచ్చింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారన్న ఫిర్యాదులపై వివరణ ఇవ్వాలని స్పీకర్ కార్యాలయం ఎంపీ రఘురామ కృష్ణంరాజు నోటీసులు పంపింది.