కొన్ని జిల్లాల్లో ఇవాళ, రేపు భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, మెదక్, సంగారెడ్డి, సిద్ధిపేట, వరంగల్, మహబూబ్నగర్, కరీంనగర్, కామారెడ్డి, సిరిసిల్ల జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.