హైదరాబాద్ శివార్లలోని భూముల అమ్మకం తెలంగాణ సర్కారుకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే కోకాపేట భూముల వేలంతో ప్రభుత్వానికి కోట్లు సమకూరాయి. ఇవాళ ఖానామెట్‌లోని 15 ఎకరాల భూమికి ఆన్లైన్లో వేలం వేయనున్నారు.