ఉద్యోగం కోసం ఇండియా నుంచి దుబాయ్ వెళ్లిన ఓ వ్యక్తికి అక్కడి లాటరీలో బంపర్ ప్రైజ్ దక్కింది. భారత్కు చెందిన ఓ ప్రైవేటు నౌకకు చెందిన ఉద్యోగి గణేశ్ షిండే జాక్ పాట్ కొట్టారు. దుబాయ్ లాటరీలో ఆయన్ను అదృష్టం వరించింది. అక్కడి లాటరీలో గణేశ్ షిండేకు మిలియన్ డాలర్లు దక్కాయి. అంటే మన కరెన్సీలో రూ.7.45 కోట్లు అన్నమాట.