రాజధాని అమరావతి ప్రాంతంలోని విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఇప్పుడు కోడ్-ఈ హోదా వచ్చేసింది. ఈ హోదా రావడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా.. ఇకపై గన్నవరం ఎయిర్పోర్టులో బోయింగ్ 737, 747 లాంటి భారీ స్థాయి విమానాలు కూడా వచ్చేందుకు అవకాశం ఉంటుంది.