శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఉద్యోగం ఇప్పిస్తామంటూ ఓ యువతిని ని సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. ఉద్యోగం కోసం జాబ్ సైట్లలో రిజిస్టర్ చేసుకున్న ఓ యువతిని సైబర్ నేరగాళ్లు ట్రాప్ చేశారు.