పెన్షన్ దారులకు నెల నెలా తమ జీతం నుంచి కట్ అవుతున్న సొమ్ము వివరాలు ఇకపై వాట్సప్ ద్వారా కూడా అందించే అవకాశాలు ఉన్నాయి. ఈ మేరకు కేంద్రం బ్యాంకులకు సలహా ఇచ్చింది.