బాలీవుడ్ లో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటి సురేఖ సిక్రీ 75 గుండెపోటుతో మరణించారు. ముంబైలోని తమ నివాసంలో సురేఖ సిక్రీ కన్నుమూసారు. ఇక ఆమె మృతి పై పలువురు సీని ప్రముకులు సంతాపం ప్రకటిస్తున్నారు. ఎన్నో సినిమాలు, సీరియల్ లతో బాలీవుడ్ లో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు.