ఈ ఉదయం 11 గంటలకు ఏపీ ప్రభుత్వం నుంచి సంచలన ప్రకటన రానుంది. వైసీపీలోని చాలా మంది ఆశావహులు ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. ఈ ఉదయం11 గంటలకు నామినేటెడ్ పోస్టులను ఏపీ సర్కారు ప్రకటించబోతోంది. నామినేటెడ్ పోస్టులు ఎవరెవరికి ఇస్తున్నదీ ఆ వివరాలు ప్రకటించబోతున్నారు.