బీహార్ రాష్ట్రంలో కల్తీ మద్యం తాగిన ఘటనలో మొత్తం 16 మంది వరకూ మరణించారు. బిహార్ కల్తీ మద్యం ఘటనలో మృతుల సంఖ్య 16కి చేరింది. మూడ్రోజుల క్రితం పశ్చిమ చంపారన్ జిల్లాలో కల్తీ మద్యం తాగి 8 మంది మరణించారని గుర్తించారు. అయితే ఈ ఘటన ఓ మారు మూల ప్రాంతంలో జరగడంతో మృతులను గుర్తించడం ఆలస్యమవుతోంది.