మహబూబాబాద్ జిల్లాలో ఎలుకలు ఓ కూరగాయల వ్యాపారికి రూ. 2 లక్షల రూపాయలు నష్టం చేశాయి. మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని చంద్రునాయక్ తండాలో ఎలుకలు ఏకంగా రెండు లక్షల రూపాయలను కొట్టి పడేశాయి.