యమునా నదిలో నీటి పైన విషపు మురుగు పైకి తేలుతుంది. నీటిపైన చాలా భాగంలో ఈ విషపు మురుగు పైన తేలుతూ కనిపించడం కలకలం రేపుతోంది. కలిదిండి గింజి అనే ప్రాంతంలో ఈ రోజు ఉదయం నుండి ఈ విష పురుగు దర్శనమిస్తోంది. దేశంలోని చాలా నదులు పరిశ్రమల వల్ల కలుషుతం అవుతున్న సంగతి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.