తాజాగా టిడిపి తెలంగాణ అధ్యక్షుడిని చంద్రబాబు ఖరారు చేశారు.  టిడిపి తెలంగాణ అధ్యక్షుడిగా బక్కని నర్సింహులు ను నియమించారు.