సాధారణంగా ఎక్కువ వైరస్ లు చైనాలోనే పురుడు పోసుకున్నాయి. ఇప్పటికే చైనాలో పుట్టిన కరోనాతో ప్రపంచం మొత్తం వణికి పోతుంటే ఇటీవల మంకీ వైరస్ అనే కొత్త వైరస్ పురుడు పోసుకున్న సంగతి తెలిసిందే. ఈ వైరస్ నమోదైన అతికొద్ది రోజుల్లోనే వ్యక్తి మరణించినట్టు చైనా ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇప్పటి వరకు మాత్రం మంకీ బీ వైరస్ ఒకే కేసు నమోదైనట్లు సీడీసీ ప్రకటించింది. ఈ వైరస్ సోకిన వ్యక్తి నుండి మరొకరికి ఈ వైరస్ లేదని చైనా చెబుతోంది. ఈ వైరస్ జంతువులపై పరిశోధన జరిపిన వైద్యుడికి సొకిందని తెలిపింది.