కృష్ణా ట్రైబ్యునల్ కాల పరిమితిని కేంద్రం మరో ఏడాది పాటు పొడిగించింది. కృష్ణానదీ జలాల సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటైన ఈ ట్రైబ్యునల్‌ను కేంద్రం మరో ఏడాది పాటు పొడిగించింది. ఈ మేరకు కేంద్ర జల్ శక్తి శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.