జూరాల, తుంగభద్ర జలాశయాలకు పూర్తిగా జలకళ వచ్చింది. దీంతో రేపు తుంగభద్ర జలాశయం గేట్లు ఎత్తేయాలని అధికారులు నిర్ణయించారు. అందుకే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన తుంగభద్ర ఇంజినీర్లు జారీ చేశారు. తుంగభద్ర పరీవాహక ప్రాంతంలో దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.