ఇవాళ ఏలూరు నగరపాలక సంస్థ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ ఉదయం 8 గంటల నుంచి ఈ ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇందు కోసం అధికారులు ఏలూరు సీఆర్ రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో నాలుగు ప్రత్యేక హాళ్లు ఏర్పాటు చేశారు.