తూర్పుగోదావరి జిల్లా సఖీనేటిపల్లి మండలం అంతర్వేది బీచ్ లో సముద్ర స్నానం చేస్తూ లద్దిక కుమారి అనే 33 ఏళ్ల మహిళ మృతి చెందింది. ఈ బీచ్లో మొత్తం పదకొండు మంది సముద్ర స్నానం చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. భారీగా వచ్చిన అలల ఉద్ధృతితో నలుగురు మహిళలు సముద్రంలోకి కొట్టుకుపోయారు.