కర్ణాటకలో సీఎంను మారుస్తారంటూ ప్రచారం జరుగుతుంటే.. మారాల్సిన సీఎం కాదు.. ఏకంగా అధికార పార్టీ అంటోంది కాంగ్రెస్. మార్పులు పార్టీ వ్యక్తులు కాకుండా ప్రజలు చేయాలని అంటోంది. దమ్ముంటే ఎన్నికలకు వెళ్దామని కర్ణాటక కాంగ్రెస్ పార్టీ చీఫ్ డీకే శివకుమార్ కర్ణాటక సీఎం యడ్యూరప్పకు విసిరారు.