బీసీసీఐ ఐపీఎల్-14 ఫేజ్-2 షెడ్యూల్ ప్రకటించింది. యూఏఈ వేదికగా ఐపీఎల్ ఫేజ్-2 క్రికెట్ మ్యాచ్లు జరగనున్న విషయం తెలిసిందే. సెప్టెంబరు 19 నుంచి అక్టోబరు 15 వరకు యూఏఈలో ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతాయని బీసీసీఐ ప్రకటించింది.