టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు శుభారంభం లభించింది. నాలుగో రోజు మొత్తం 10 విభాగాల్లో మన క్రీడాకారులు పోటీపడుతున్నారు. ఇప్పటికే ఉదయం 5.30కు జరిగిన ఫెన్సింగ్ మహిళల వ్యక్తిగత విభాగంలో భవానీ దేవి విజయం సాధించారు. ఉదయం 6 గంటలకు జరిగిన ఆర్చరీ పురుషుల జట్టు కూడా విజయం సాధించి క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకుంది.