టోక్యో ఒలింపిక్స్లో ఇండియాకు హాకీ జట్టు ఓ గుడ్ న్యూస్ అందించింది. స్పెయిన్పై భారత పురుషుల హాకీ జట్టు ఘనవిజయం సాధించింది. పూల్-ఏ మూడో మ్యాచ్లో స్పెయిన్పై 3-0 తేడాతో భారత్ విజయం సాధించింది.