ఒడిశాలోని పూరీ నగరం దేశంలోనే రికార్డు సాధించింది. నగరమంతా నల్లా ద్వారా తాగునీరు అందిస్తున్న మొట్టమొదటి నగరంగా అవతరించింది. ఇప్పుడు పూరీ వాసులందరికీ సురక్షితమైన తాగునీరు సౌకర్యం అందుబాటులోకి వచ్చింది.