దేశంలో మూడేళ్లలో ఐదున్నర లక్షలుపైగా ఇంజినీరింగ్ సీట్లు తగ్గిపోయాయట. ఎందుకంటే.. కొన్ని కోర్సులకు డిమాండ్ పూర్తిగా తగ్గిపోయింది. అంతేకాదు..ఆ కోర్సుల్లో ముందు ముందు విద్యార్థులు చేరుతారన్న నమ్మకం కూడా లేదట.